అలహాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం

అలహాబాద్‌: ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌ భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక కర్‌బందా మార్కెట్లో జరిగిన ఈ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక కర్‌బందా మార్కెట్లో జరిగిన ఈ అగ్నిప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా కోట్ల రూపాయల ఆస్థినష్టం సంభవించింది. 50 అగ్నిమాపక శకటాలతో సిబ్బంది 7 గంటలపాటు శ్రమించి మంటలను అదుపుచేశారు.