అల్పపీడనంగా మారిన వాయుగుండం

హైదరాబాద్‌: అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో తెలంగాణ, కోస్తాల్లో విస్తారంగా వర్షలు కురుస్తాయని  హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.