అసెంబ్లీ, సీఎం ప్రజా సమాచార అధికారులకు సమన్లు

హైదరాబాద్‌: రదఖాస్తుదారునికి సెక్షన్‌4(1)(బి) సమాచారం ఇవ్వనందుకు అసెంబ్లీ, సీఎం కార్యాలయ ప్రజా సమాచార అధికారులకు రాష్ట్ర సమాచార కమిషన్‌ సమన్లు జారీ చేసింది. ఈ నెల 27న కమిషన్‌ ఎదుట విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.