ఆజాద్‌ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం : ఎంపీ కోమటిరెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణపై ఆజాద్‌ చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో పార్టీ విశ్వాసం కోల్పోతోందని, అవసరమైతే పార్టీకి గుడ్‌బై చెప్పి ఉద్యమిస్తామని ఆయన అన్నారు.

తాజావార్తలు