ఆట ముగిసే సమయానికి కివీస్ స్కోర్ 328
బెంగళూరు: భారత్ – న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో మెదటిరోజు ఆట ముగిసే సమయానికి కివీస్ 6 వికెట్ల నష్టానికి 328 పరుగులు చేసింది. వెలుతురు సరిగా లేవపోవడంతో అర గంట ముందే మ్యాచ్‌ను నిలిపివేశారు. 113, గప్‌తిలో 53, విలియంసన్ 17, ప్లెన్ 33, వాన్‌విక్ 63 (నాటౌట్), బ్రేస్‌వెల్ 30 (నాటౌట్) పరుగులు చేశారు. ఓజా 4, జహీర్‌ఖాన్, ఆశ్విన్ చెరో ఒక వికెట్ తీసుకున్నారు.