ఆడుకోవాడానికి వెళ్లి ప్రమాదవశాత్తు ఇద్దరు విద్యార్థుల మృతి

హత్నూర: మెదర్‌ జిల్లా హత్నూరు మండలంలోని సిర్పుర గ్రామ పంచాయతీ పరిధిలోని తెల్లరాళ్ల తండా వద్ద చెక్‌ డ్యాంలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. చెక్‌ డ్యాం వద్ద ఆడుకోవాడానికి వెళ్లగా, ప్రమాదవశాత్తు అందులో పడి అక్కడికక్కడే మృతి చెందారు. విద్యార్థెలు మృతి చెందిన ఉండటాన్ని గమనించి పశువుల కాపరులు తండా వాసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.