ఆదిలాబాద్‌ జిల్లాలో విజృభిస్తున్న విషజ్వారాలు

ఆదిలాబాద్‌ : ఆదిలాబాద్‌ జిల్లా కోటపల్లి మండలం పంగడి సోమవారం గ్రామంలో విషజ్వారాలు ప్రబలి ఇద్దరు యువకులు మృతి చేందారు. గ్రామంలో మరో 25 మందికి విషజ్వారంతో బాదపడుతున్నారు. వైద్యులు స్పందించి చర్యలు తీసుకొవాలని గ్రామస్తులు కొరుతున్నారు.