ఆఫ్ఘనిస్థాన్‌లో భూకంపం

ఆఫ్ఘనిస్థానిస్థాన్‌ : ఆఫ్ఘనిస్థానిస్థాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 5.7గా నమోదయింది. హిందుకుష్‌లో భూకంప కేంద్రం ఉన్నట్లు నిపుణుల అంచనా దీని ఫలితంగా జమ్మూకాశ్మీర్‌లోనూ భూ ప్రకంపనలు సంభవించాయి.