ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ లభ్యం

అంతర్వేది: సముద్రంలో చిక్కుకున్న ఏడుగురిని మత్స్యకారుల్లో ఆరుగురిని రెవెన్యూ సిబ్బంది. రక్షంచారు. మరో మత్స్యకారుడి కోసం నావికాదళం హెలికాఫ్టర్‌లో గాలింపు చర్యలు జరుపుతున్నారు. బెండ్లుచ బోదెల సాయంతో ప్రాణాలు కాపాడుకున్నట్టు మత్య్సకారులు తెలియజేశారు.