ఆరుగురు విద్యార్థులు మృతి

లక్నో: ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని బిజనూరులో మీనాక్షి శిశుమందిర్‌ పాఠాశాలపై కస్పు కూలింది. ఈ ఘటనలో ఆరుగురు విద్యార్థులు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన విద్యార్థులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పాఘశాల యాజమాన్యంపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.