ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు లో విచారణ ప్రారంభం
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె పై హైకోర్టులో నేడు విచారణ ప్రారంభమయ్యింది. సమ్మె చట్టబద్ధమేనంటూ కార్మిక సంఘాలు కౌంటర్ దాఖలు చేశాయి. వేతన సవరణ, ప్రత్యామ్నాయ ఏర్పాట్ల పై ప్రమాణ పత్రం దాఖలు చేశారు. కోర్టు ఆదేవాల ధిక్కరణను పిటిషనర్ తరపు న్యాయవాద్యి ప్రస్తావించారు. ఏ నిబంధన కింద సమ్మె చేస్తున్నారని కోర్టు ప్రశ్నించింది. ఇంకా విచారణ కొనసాగుతోంది.