ఆర్థింకంగా భారమైనప్పటికీ ఫీజు రీయింబర్‌మెంట్స్‌ కినసాగించాలి:మంత్రులు దానం,ముఖేష్‌

హైదరాబాద్‌: రాష్ట్ర రాజధానిలో మంత్రులు దానం నాగేందర్‌, ముఖేష్‌గౌడ్‌ మీడియాతో మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై మంత్రివర్గ సిఫార్సులు బాధ కలిగించాయని మంత్రులు అన్నారు.  ఆర్థికపరంగా భారమైనప్పటికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పూర్తిగా కొనసాగించాని కోరారు. మంత్రి వర్గంలో ఉండి కూడా బీసీలకు న్యాయం చేయకపోతే ఏలా.? అంటూ వారు ప్రశ్నించారు.