ఆర్థిక శాఖ ప్రధాన సలహాదారుగా రాజన్‌

ఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రధాన ఆర్థిక సలహాదారుగా రాఘురాం జి. రాజన్‌ నియమితులయ్యారు ఆయన గతంలో ఐఎంఎఫ్‌లో ప్రధాన ఆర్థికవేత్తగా పనిచేశారు. కేబినెట్‌ అప్పాయింట్‌మెంట్స్‌ కమిటీ రఘురాం రాజన్‌ నియామకాన్ని ఈ రోజు ఖరారు చేసింది.