ఆర్థిక సహాయం అందజేత
దౌల్తాబాద్ సెప్టెంబర్ 26, జనం సాక్షి.
దౌల్తాబాద్ మండల పరిధిలో శేరిపల్లి బాందరం గ్రామంలో ఇటీవల ద్విచక్ర వాహనంపై రోడ్డు ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాన్ని పరామర్శించి 5000 రూపాయలు ఆర్థిక సహాయం చేసిన మండల అధ్యక్షులు రణం శ్రీనివాస్ గౌడ్. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నవీన్, నాయకులు ఇప్ప దయాకర్,జనార్దన్ రెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area