ఆలస్యంగా ప్రారంభం కానున్న మూడో రోజు ఆట

హైదరాబాద్‌: వర్షం కారణంగా ఉప్పల్‌ స్టేడియంలో జరుగుతున్న భారత్‌ న్యూజిలాండ్‌ తొలి టెస్టు మూడో రోజు ఆట ఆలస్యంగా ప్రారంభం కానుంది. నిన్న భారత్‌ 438 పరుగులకు ఆలౌట్‌ కాగా.. అనంతరం ఇన్నింగ్స్‌కు ప్రారంభించిన కివీస్‌ 5 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది.