ఆస్ట్రేలియా ఓపెన్‌ విజేత అజరెంకా

మెల్‌బోర్న్‌ : ఆస్ట్రేలియా ఓపెన్‌ మహిళల ఫైనల్స్‌లో అజరెంకా విజయం సాధించింది. ఫైనల్స్‌లో ఆమె చైనా క్రీడాకారిణి లినాపై 4-6, 6-4, 6-3 తేడాతో గెలుపొంది టైటిల్‌ కైవశం చేసుకుంది.

తాజావార్తలు