ఇంకా విడుదల కాని పదోతరగతి సప్లిమెంటరీ ఫలితాలు
హైదరాబాద్: పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు ఇంకా విడుదల కాలేదు. మంత్రి పార్థసారిధి ఫలితాలను విడుదల చేయాల్సివుంది. అయితే ముఖ్యమంత్రి పాల్గొన్నారు. దీంతో ఫలితాల విడుదల ఆలస్యమవుతోంది.