ఇంక పార్టీలో క్రియా శీలకపాత్ర పోషిస్తా: రాహుల్‌గాంధీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తానని రాహుల్‌ గాంధీ విశ్వాసం వ్యక్తం చేశారు. క్రియా శీలక పాప్ర పోషించేందుకు సిద్దం అని రాహుల్‌ అన్నారు. పార్టీతో పాటు ప్రభుత్వంలో కేడా ప్రధాన పాత్ర నిర్వహిస్తానని పేర్కొన్నారు. బాధ్యతల అప్పగింత విషయంలో పార్టీతో పాటుల నేతలదే తుది నిర్ణయం అని అన్నారు. అయితే ముందునుంచి ప్రధాన పాత్ర పోషించాలని దిగ్విజయ్‌సింగ్‌, సల్మాన్‌ ఖుర్షీద్‌లు కోరిన విషయం అందరికి తెలిసిందే.