ఇంగ్లండ్‌ లక్ష్యం 171

కొలంబొ : టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌-ఇంగ్లాండ్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత్‌ నాలుగు వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. కోహ్లీ 40, గంభీర్‌ 45, రోహీత్‌ శర్మ 53 (నటౌట్‌) పరుగులు చేశారు. ఇంగ్లండ్‌ జట్టులో ఫిన్‌ 2, డెర్న్‌బాచ్‌, స్వాన్‌ చెరో వికెట్‌ తీశారు.