ఇంగ్లాండ్ లక్ష్యం 180
పల్లెకిలె: టీ 20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్ల మధ్మ జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌చేసిన వెస్టిండీస్ 5 వికెట్ల నష్టానికి 179 పరుగులుచేసింది. వెస్టిండీస్ ఆటగాళ్లు చార్లెన్ 84, గేల్ 58, శ్యామూల్స్ 2, పొల్లార్డ్ 1, బ్రావో 11 నటౌట్, సమ్మీ 4. పరుగులు సాధించారు. ఇంగ్లాండ్ బౌలర్లు బ్రాడ్ 2 వికెట్లు, ఫిన్, డెంబచ్, స్వాన్‌లు చెరో వికెట్ సాధించారు.