ఇంజనీరింగ్‌ విద్యార్ధుల ఆత్మహత్యాయత్నం

పెనమలూరు: విజయవాడ సమీపంలోని కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీలో ఇంజనీరింగ్‌ చదువుతున్న పొట్లూరి పవన్‌ , దీపక్‌ కృష్ణలు ఆత్మహత్మాయత్యానికి పాల్పడ్డారు.బుధవారం సాయంత్రం వీరు కారులో వెళ్తు తాడిగడప-ఎనికేపాడు రహదారి పురుగులమందు సేవించి ఆత్మ హత్యయత్యానికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో పవన్‌ మృతి చెందగా దీపక్‌ కృష్ణ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.