ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ బోగీలో పొగలు

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ నుంచి గుంటూరుకు  వెళ్తున్న ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ డీ1 బోగీలోని పలు ఫ్యాన్ల నుంచి స్వల్పంగా మంటలు, పొగలు భయాందోళనకు గురైన ప్రయాణికులు చెయిన్‌ లాగి రైలును ఆపివేశారు. చర్లపల్లి సమీపంలో రైలును నిలిపి 25 నిమిషాలపాటు అధికారులు తనిఖీలు చేపట్టారు. సిబ్బంది తనిఖీల అనంతరం రైలు ముందుకు కదిలింది.