ఇంటర్ విద్యార్థి అదృశ్యం
హైదరాబాద్ జనంసాక్షి : విజయవాడ నిడమానూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతున్న ్ణొతమ్ రెడ్డి అనే విద్యార్థి అదృశ్యమయ్యాడు. ఈ మేరకు అతని తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ్ణొతమ్ రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా కంటేరు వాసి.