ఇండియన్ ఫార్ములావన్ గ్రాండ్‌ప్రి ప్రారంభం
నొయిడా: ఇండియన్ ఫార్ములావన్ గ్రాండ్‌ప్రి రేన్ గ్రేటర్ నొయిడాలో ఆదివారం మధ్యాహ్నం ప్రారంభమైంది. నొయిడాలోని బుద్ద్ సర్క్యూట్ ఈ రేన్‌కు వేదికైంది. ఛాంపియన్ రేసర్లు సెబాస్టియన్ వెటెల్, ఫెర్నాండో అలాన్సోల మధ్య ఉత్కంఠపోరు జరుగుతోంది.



