ఇకపై నిరశన దీక్షలు చేపట్ట, ఉద్యమాలతోనే పోరాడతా: అన్నా హజారే

పుణె: తన డిమాండ్ల సాధన కోసం ఇకపై నిరశన దీక్షలు చేపట్టనని ఉద్యమాలతోనే పోదాడతానని సామాజికి వేత్త అన్నా హజారే వెల్లడించారు. ఇక నుంచి నేను నిరాహార దీఓలు చేపట్టను. భవిష్యత్తులో ఉద్యమాలతోనే పోదాడతా. అని పింప్రి చించ్‌వాడ్‌ ఇండస్ట్రీయల్‌ టౌన్‌షిప్‌లో నిర్వహించిన గణేశ్‌ మండల్‌ కార్యక్రమంలో అన్నా హజారే అన్నారు.