ఇద్దరు ఐఏఎన్‌ అధికారుల బదిలీ

హైదరాబాద్‌: ఇద్దరు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా సునీల్‌ శర్మ, వాణిజ్య పన్నుల శాఖ ప్రత్యేక కమిషనర్‌గా హర్‌ప్రీత్‌సింగ్‌ నియమితులయ్యారు.