ఇద్దరు పిల్లలతో సహ తల్లి ఆత్మహత్య

వరంగల్‌: వరంగల్‌ జిల్లా డోర్నకల్‌ మండలం వెన్నారంలో కోనేట్లో పడి ఇద్దరు పిల్లలతో సహ తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరు పిల్లల మృతదేహాలను వెలికితీశారు. తల్లి కోసం అన్వేషణ కొనసాగుతోంది.