ఇఫ్తార్‌ విందుకు హాజరైన చంద్రబాబు

మెదక్‌: మెదర్‌ జిల్లా సదాశివపేటలో ఇఫ్తార్‌ విందుకు తెదేపా అధినేత చంద్రబాబునాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీల మాదిరిగా త్వరలో మైనార్టీలకూ డిక్లరేషన్‌ ప్రకటిస్తామన్నారు. ముస్లింలకు దామాషా ప్రకారం విద్య, ఉద్యోగాలతో పాటు అన్ని రంగాల్లో ప్రతినిధ్నాఇకి పోరాటం చేయనున్నట్లు చెప్పారు.