ఇరాన్‌లో భూకంపం
తెహ్రాన్: ఇరాన్ పశ్చిమ ప్రాంతంలో ఈ ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై దీని తీవ్రత 5.4గా నమోదైంది. అయితే ఎలాంటి నష్టం చోటుచేసో లేదని అక్కడి అధికారులు తెలిపారు.