ఇవాళో రేపో చంద్రబాబుకు ఎసిబి నోటీసులు…?
హైదరాబాద్: ఎసి సీఎం చంద్రబాబు మెడకు ఓటుకు నోటు కేసు ఉచ్చు బిగుసుకుంటుంది. ఇవాళో, రేపో చంద్రబాబుకు ఎసిబి అధికారులు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. మొదటగా కేసులో నిందితులుగా ఉన్న మిగతావారందరికి నోటీసులిచ్చి… చివరికి చంద్రబాబుకు నోటీసుల ఇవ్వాలని ఎసిబి యోచిస్తుంది. ఈనేపథ్యంలో హైదరాబాద్ హైఅలర్ట్ లో పోలీసు యంత్రాంగం నిమగ్నం అయింది. ఆందోళనలను అడ్డుకోవడానికి పికెటింగ్ ఏర్పాటు చేశారు.