ఈతకు వెళ్లి అయిదుగురు గల్లంతు

పెనమలూరు: మండలంలోని పెదవులిపాక గ్రామం వద్ద కృష్ణానదిలో ఈతకు వెళ్లిన కానూరుకు చెందిన  అయిదుగురు వ్యక్తుల గల్లంతు అయ్యారు. 9మంది ఈతకు వెళ్లగా అందులో 5 గురు గల్లంతుకాగా మిగిలినవారు క్షేమంగా బయటపడ్డారు.