ఈతకు వెళ్లి ముగ్గురు గల్లంతు

విశాఖ: మధురవాడ శివారులోని శంభువానిపాలెం చెరువులో ఈతకు వెళ్లిన ముగ్గురు యవకులు గల్లంతయ్యారు. గల్లంతైన యువకుల కోసం గాలింపు చేపట్టారు.