ఈనెల 7న తెదేపా శాసననభాపక్ష సమావేశం
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష సమావేశం ఈనెల 7న కృష్ణా జిల్లా కైకలూరు చేరుకుంటుంది. ఈనెల 18న రాష్ట్ర బడ్జెట్ ఉన్న నేపథ్యంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. చంద్రబాబు అధ్యక్షతన పార్టీ నేతలు నిర్ణయించారు. ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్తుల ఎంపిక, స్థానిక సంస్థల ఎన్నికలు, విద్యుత్‌కోతలు తదితర సమస్యలపై ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం తెలిసింది.