*ఈరోజు తిరుమల తిరుపతిలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న హుస్నాబాద్ శాసనసభ్యులు*
*హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ పాడి పంటలతో, సస్యశ్యామలంగా, ఆయుఆరోగ్యలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకున్న హుస్నాబాద్ శాసనసభ్యులు శ్రీ వొడితల సతీష్ కుమార్ గారు.* *హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు*