ఈ నెల 14నుంచి ఇందిరమ్మ బాట

హైదరాబాద్‌: వాయిదా పడిన ఇందిరమ్మ బాట కార్యక్రమం ఈ నెల 14 నుంచి ప్రారంభం కానుంది. జూలై 14,15,16 తేదిల్లో తూర్పు గోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇందిరమ్మ బాటను ప్రారంభించానున్నారు.