ఈ నెల 26న న్యూఢిల్లీలో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఆందోళన

న్యూఢిల్లీ: దేశ చిల్లరవ్యాపారంలోకి విదేశీప్రత్యక్ష పెట్టుబడులును అనుమతించాలన్న కేంద్రం నిర్ణయంపై పార్లమెంటులో తీర్మానం ప్రతిపాదాంచాలని తృణమూల్‌ కాంగ్రెస్‌ నిర్ణయించింది. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో తీర్మానాన్ని ప్రతిపాదంచనున్నట్టు మాజీ మంత్రి సౌగతరాయ్‌ వెల్లడించారు. ఈనెల 26న న్యూఢిల్లీలో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని ఆయన తెలిపారు.