ఈ నెల 9న వైకాపా తీర్థం పుచ్చుకోనున్న ఉప్పునూతల

నల్గొండ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి కొద్ది రోజులుగా కాంగ్రెస్‌ పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. అయితే ఉప్పునూతల కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌ బై చెప్పనున్నారు. ఈ నెల 9న వైకాపా తీర్థం పుచ్చుకోనున్నారు.