ఈ రోజు సాయంత్రం రాష్ట్ర కేబినెట్‌ సమావేశం

హైదరాబాద్‌: ఈ రోజు సాయంత్రం రాష్ట్ర కేబినెట్‌ సమావేశం జరగనుంది. ఈ భేటీలో విద్యుత్‌ సంక్షోభం, ఫీజు రియంబర్స్‌మెంట్‌, ఇందిరమ్మబాటలపై చర్చంచనున్నట్లు సమాచారం.