ఉత్తరఖండ్‌లో అదుపుతప్పి లోయలోపడ్డ బస్సు 22దుర్మారణం

ఉత్తరఖండ్‌ : ఉత్తరఖండ్‌లో రాష్ట్రంలోని వికాస్‌నగర్‌లో అదుపుతప్పి   బస్సు లోయలో పడింది 22దుర్మారణం చెందారు.  వికాస్‌నగర్‌ నుంచి ఆనోల్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలిస్తున్నారు. సహయక చర్యలు కొనసాగుతున్నాయి.