ఉదయగిరిలో ముందంజలో వైకాపా

ఉదయగిరి: నెల్లూరు జిల్లా ఉదయగిరి ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో వైకాపా దూసుకపోతోంది. ఆరు రౌండ్లు  పూర్తియ్యేసరికి వైకాపా అభ్యర్థి మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి కాంగ్రెస్‌ పై 8,994 ఓట్ల అధిక్యంలో ఉన్నారు.