ఉద్యమానికి సిద్ధమవుతున్న పెట్రో డీలర్ల సమాఖ్య
హైదరాబాద్: తమ సమస్యల పరిష్కారంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ భారత పెట్రోలియం డీలర్స్ సమాఖ్య ఉద్యమానికి సిద్దమవుతుతోంది. అక్టోబర్ 14అర్థరాత్రి నుంచి పెట్రోల్ నుంచి పెట్రోల్ బంక్‌ల్ని విడతల వారీగా నిర్వహించేందుకు సమాఖ్య నాయకులు హైదరాబాద్‌లో సమావేశమై కీలక నిర్ణయం తీసుకున్నారు.



