ఉద్యమాల జోలికి రావొద్దు…..

యునైటెడ్‌ ఫ్రంట్‌ రాష్ట్ర కో చైర్మన్‌ విమలక్క

తిమ్మాపూర్‌ : ప్రజలు చేసే ఉధ్యమాలకు ఎవరు అడ్డు రావద్దని వస్తే మసైపోతారని యునైటెడ్‌ ఫ్రంట్‌ రాష్ట్ర కో చైర్మన్‌ విమలక్క హెచ్చరించారు. నేడు పర్లపల్లి సందర్శించిన అక్కడి గ్రామాల నుండి వివరాలు సెెకరించి, గ్రామ పంచాయితీ అవరణలో మీడియాతో మాట్లాడుతూ హరిత బయోడ్‌ ప్రోడక్ట్‌ కంపనీ వల్ల ప్రజలకు నష్టం ఉన్నందున మూసివేయాలని, ప్రజల పై అక్రమా కేసులు ఎత్తివేయ్యాలని కోరారు.అభివృద్ది పేరుతో ప్రజల ధనం కుల్లపోడుస్తున్నారని అవేదన వ్యక్త చేశారు.