ఉప్పలమ్మ గుడి వినాయక మండపం వద్ద ప్రత్యేక పూజలు
ఉప్పలమ్మ గుడి వినాయక మండపం వద్ద ప్రత్యేక పూజలు
భువనగిరి టౌన్ (జనం సాక్షి):–స్థానిక RB నగర్ ఉప్పలమ్మ గుడి వినాయక మండపం వద్ద ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ ఇస్మాల్ మరియు వారి సతి మణి కృష్ణ వేణి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది ఈ సందర్బంగా వారు మాట్లాడు ప్రజలు భక్తి భావం కాలిగా ఉండాలి అని తెలిపారు. ఈ కార్యక్రమం పీసీసీ డెలిగేట్ తాంగ్గెళ్లపల్లి రవి కుమార్ యాదగిరి రాజేష్ గణేష్ సంపత్ నరేష్ మహేష్ అర్జున్ యూత్ సభ్యులు పాల్గున్నారు.