ఉప ఎన్నికల ఫలితాలపై మంత్రుల కమిటీ భేటి

హైదరాబాద్‌: ఉప ఎన్నికలల్లో ఓటమికి గల కారాణాలను విశ్లేషించటానికి మంత్రుల కమిటీ వేసిన విషయం విదితమె అయితే ఈ రోజు కమీటి మొదటి సమావేశం గాంధీ భవన్‌లో సమావేశం అయింది.  ఈ కార్యక్రమానికి సీఎం కిరణ్‌, బొత్స హాజరయినారు. ప్రస్తుత ప్రభుత్వ పరిస్థితిని మరియు పార్టీ భవిష్యత్‌ కార్యచరణకు అవసరమైన విషయాలను ప్రస్తవిస్తున్నట్లు సమాచారం.