ఉస్మానియాలో మహిళా జాడాల ఆందోళన

హైదరాబాద్‌: ఉస్మానియా ఆసుపత్రిలో మహిళ జూడాలు ఆందోళలు చేస్తున్నారు. ప్రొఫేసర్‌ జీవీ ప్రకాశ్‌ తమను లైంగికంగా వేధిస్తున్నాడని జూడాల ఆరోపించారు. సీనియర్‌ వైద్యలు, ఆస్పత్రి సిబ్బంది వీరికి మద్దతు తెలుపుతున్నారు. దీంతో ఆస్పత్రిలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.