ఉస్మానియా పరిధిలో అన్ని పరీక్షలు వాయిదా

హైదరాబాద్‌: దేశవ్యాప్త బంద్‌కు ప్రధాన ప్రతిపక్షాలు అన్నీ పిలుపునివ్వాటంతో ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలో రేపు జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు రిజిష్ట్రార్‌ ప్రకటించారు. వీటి తేదీలను తర్వాత ప్రకటిస్తామని అన్నారు.