ఎంబీఏ, ఎంసీయే ఫీజులు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

హైదరాబాద్‌: ఎంబీఏ, ఎంసీఏ ఫీజులు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎంబీఏ, ఎంసీఏ కనీస ఫీజు రూ.27 వేలుగా నిర్ణయించారు. గరిష్ఠంగా ఎంసీఏకు రూ.88వేలు, ఎంబీఏకు రూ.71వేలు నిర్ణయించారు.