ఎన్నికల ఓటింగ్‌లో యువత 90 శాతం వరకు పాల్గొనాలి : అన్నాహజారే

ముంబయి: అవినీతిపై పోరుకు ప్రముఖ గాంధేయవాది అన్నాహజరే నూతన కార్యాచరణను ప్రతిపాదించారు. ఎన్నికల ఓటింగ్‌లో యువత 90 శాతం వరకు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. అవినీతి రహిత సమాజ నిర్మాణంలో ప్రజలే కీలక భాగస్వాములవ్వాలని హజరే కోరారు.