ఎన్‌ఆర్‌ఐ మహిళ బ్యాగు చోరి

హైదరాబాద్‌: కొత్తపేటలోని అష్టలక్ష్మీ ఆలయంలో ఓ ఎన్‌ఆర్‌ఐ మహిళ బ్యాగ్‌ చోరికి గురయింది. బ్యాగులో 20తులాల బంగారం, పాస్‌పోర్టు ఉన్నాయి. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.