ఎన్‌ఏసీఎల్ పరిశ్రమ వద్ద 144 సెక్షన్ విధింపు
ఎచ్చెర్ల : శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం చిలకపాలెంలో ఎన్‌ఏసీఎల్ పరిశ్రమ పున: ప్రారంభానికి యాజమాన్యం సన్నాహాలు చేసుకుంది. దీంతో పరిశ్రమ వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు 144 సెక్షన్ విధించారు.



